ఏపీ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు కోరుతూ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు దరఖాస్తు తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జతపరిచి సంబంధిత కార్యాలయంలో సెప్టెంబర్ 21వ తేదీలకు అందజేయాల్సి ఉంటుంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే మీరు అప్లై చేయండి.
🏹 డిగ్రీ అర్హతతో 8113 రైల్వే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనకాపల్లి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు సమాచారం క్రింది విధంగా ఉంది.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం , అనకాపల్లి జిల్లా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ , కేస్ వర్కర్ , పారా లీగల్ పర్సనల్ / లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, మల్టీ పర్పస్ కుక్ / స్టాఫ్ , సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 13
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 01
- కేస్ వర్కర్ – 02
- పారా లీగల్ పర్సనల్ / లాయర్ – 01
- పారా మెడికల్ పర్సనల్ – 01
- సైకో సోషల్ కౌన్సిలర్ – 01
- ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 01
- మల్టీ పర్పస్ కుక్ / స్టాఫ్ – 03
- సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ – 03
🔥 జీతము : పోస్టులు వారీగా జీతము వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
- కేస్ వర్కర్ – 19,500/-
- పారా లీగల్ పర్సనల్ / లాయర్ – 20,000/-
- పారా మెడికల్ పర్సనల్ – 19,000/-
- సైకో సోషల్ కౌన్సిలర్ – 20,000/-
- ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 19,000/-
- మల్టీ పర్పస్ కుక్ / స్టాఫ్ – 13,000/-
- సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ – 15,000/-
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు
🏹 రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
🔥 వయస్సు : 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. (01-07-2024 నాటికి)
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- పోస్టుల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ సమాచారం తెలియజేస్తారు.
- ఇంటర్వ్యూ సమాచారం అందిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-09-2024
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DW&CW&EO , Opp. Friends , Club a/c function hall , Near Nookambika temple Gavarapalem Anakapalli
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here