ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో లేదా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటారు. ఈ విధంగా విడుదల చేసే ఉద్యోగాలకు దాదాపుగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తూ ఉంటారు.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీ ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నారు.. ఈ మధ్యకాలంలో విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ వివరాలు మన వెబ్సైట్ ద్వారా తెలియజేశాము.. ఈ వివరాలను మా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది..
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లాలో ప్రస్తుతం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 20వ తేదీ లోపు తమ అప్లికేషన్ సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం , వైయస్సార్ కడప జిల్లా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నోటిఫికేషన్ ద్వారా స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, ఎడ్యుకేటెర్ (పార్ట్ టైం) , PT ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ (పార్ట్ టైం) , హెల్పర్ , హౌస్ కీపర్ , కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 11
- స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 01
- ఎడ్యుకేటెర్ (పార్ట్ టైం) -01
- PT ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ (పార్ట్ టైం) – 02
- హెల్పర్ -02
- హౌస్ కీపర్ – 01
- కుక్ – 02
- హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ – 02
🔥 జీతము : పోస్టులు వారీగా జీతము వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 18,536/-
- ఎడ్యుకేటెర్ (పార్ట్ టైం) – 10,000/-
- ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైం) – 10,000/-
- PT ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ (పార్ట్ టైం) – 10,000/-
- హెల్పర్ – 7,944/-
- హౌస్ కీపర్ – 7,944/-
- కుక్ – 9,930/-
- హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ – 7,944/-
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు
🏹 ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు : 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- పోస్టుల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ సమాచారం తెలియజేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-09-2024
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం , D- బ్లాక్, కొత్త కలెక్టరేట్ , కడప, YSR కడప జిల్లా.
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here