Headlines

60,000/- జీవితంలో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు | NIRDPR Contract Basis Jobs Recruitment 2024 | Latest Govt Jobs Recruitment 2024

పంచాయతీ రాజ్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూదరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ నుండి ట్రైనింగ్ అసోసియేషన్ JJM, ప్రాజెక్ట్ అసోసియేట్ UBA అనే ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది వివరాలు ఉన్నాయి..

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్ అనే సంస్థ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ట్రైనింగ్ అసోసియేషన్ JJM, ప్రాజెక్ట్ అసోసియేట్ UBA అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము : ఈ రెండు రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల 60,000/- జీతం ఇస్తారు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు 300/-
  • SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-10-2024

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

  • రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి TA / DA ఇవ్వరు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు వెబ్సైట్ INB Jobs ను ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!