తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు సెప్టెంబర్ 18,19, 20 తేదీల్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ITI , Diploma, ఇంటర్మీడియట్ ,డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేయడానికి అర్హులు..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ క్రింది ఇవ్వబడినవి.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివిన తర్వాత ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి.
👉 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 478 ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , జనగామ జిల్లా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ల్యాబ్ అటెండెన్ట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ , CT టెక్నీషియన్, ECG టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, దోబి / ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్ , ప్లంబర్ , డ్రైవర్ , థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 50
పోస్టులు వారీగా ఖాళీల సంఖ్య ఈ విధంగా ఉంది. 👇
- ల్యాబ్ అటెండెన్ట్స్ – 15
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 07
- రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ – 03
- CT టెక్నీషియన్ – 03
- ECG టెక్నీషియన్ – 02
- అనస్థీషియా టెక్నీషియన్ – 04
- దోబి / ప్యాకర్స్ – 04
- ఎలక్ట్రీషియన్ – 02
- ప్లంబర్ – 01
- డ్రైవర్ – 01
- థియేటర్ అసిస్టెంట్ – 02
- గ్యాస్ ఆపరేటర్ – 02
- వార్డ్ బాయ్ – 04
🔥 అప్లికేషన్ తేదీలు : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 18 నుండి సెప్టెంబర్ 20వ తేదీ లోపు అప్లై చేయాలి.
🔥 అర్హతలు : క్రింది చూపించిన విధంగా అర్హతలు ఉన్నవారి ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 👇 👇 👇
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
👉 డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు – Click here
🔥 ఫీజు :
- OC , BC అభ్యర్థులకు 200/-
- SC, ST అభ్యర్థులకు 100/-
- PWBD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు.
🔥 జీతము :
- ల్యాబ్ అటెండెన్ట్స్ – 15,600/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 16,500/-
- రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ – 22,750/-
- CT టెక్నీషియన్ – 22,750/-
- ECG టెక్నీషియన్ – 22,750/-
- అనస్థీషియా టెక్నీషియన్ – 22,750/-
- దోబి / ప్యాకర్స్ – 15,600/-
- ఎలక్ట్రీషియన్ – 19,500/-
- ప్లంబర్ – 19,500/-
- డ్రైవర్ – 19,500/-
- థియేటర్ అసిస్టెంట్ – 19,500/-
- గ్యాస్ ఆపరేటర్ – 15,600/-
- వార్డ్ బాయ్ – 15,600/-
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం జరుగుతుంది.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : O/o the Principal, Government Medical College, Jangaon, 2nd Floor, MCH Centre, Champak Hills, Pasarmadla, Jangaon District
🔥 Download Notification & Application – Click here
🔥 Official Website – Click here