ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) , స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) మరియు చిల్డ్రన్ హోమ్స్ లో ఉద్యోగాలు భర్తీకి అర్హత గల నిరుద్యోగుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను స్వయంగా సంబంధిత కార్యాలయంలో సెప్టెంబర్ 20వ తేదీ లోపు అందజేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము , జీతము, వయస్సు, అప్లికేషన్ చివరి తేదీ , అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 👇 👇 👇
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం , విజయనగరం జిల్లా నుంచి విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటెర్, స్టోర్ కీపర్, కుక్, హెల్పర్ కం నైట్ వాచ్ మెన్, హౌస్ కీపర్, ఇండికేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, PT ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 23
- డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ – 01
- అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
- సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటెర్ – 01
- స్టోర్ కీపర్ – 02
- కుక్ – 04
- హెల్పర్ కం నైట్ వాచ్ మెన్ – 03
- హౌస్ కీపర్ – 02
- ఎడ్యుకేటర్ – 03
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 03
- PT ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ – 03
🔥 జీతము : పోస్టులు వారీగా జీతము వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ – 44,023
- అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ – 13,240/-
- సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటెర్ – 18,536/-
- స్టోర్ కీపర్ – 18,536/-
- కుక్ – 9,930/-
- హెల్పర్ కం నైట్ వాచ్ మెన్ – 7,944/-
- హౌస్ కీపర్ – 7,944/-
- ఎడ్యుకేటర్ – 10,000/-
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 10,000/-
- PT ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ – 10,000/-
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు
🏹 ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు : 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ ,ఎస్టీ, BC, EWS అభ్యర్థులకు ఐదేళ్లు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- పోస్టుల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-09-2024
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, మొదటి అంతస్తు, కలెక్టరేట్ కంప్లెక్, విజయనగరం జిల్లా – 535003
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here