Headlines

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ రిక్రూట్మెంట్ : రాత పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ పద్ధతులు పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | TGSRTC Recruitment 2024 | TGSRTC Contract Basis Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా సెప్టెంబర్ 18వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు. 

ఈ ఆర్టికల్ చివరి వరకు చదివితే మీకు ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? వచ్చే జీతం ఎంత ? ఏ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ? ఎక్కడ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా మీకు తెలుస్తుంది

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ తార్నాక లో ఉన్న నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్ట్లను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥  మొత్తం ఖాళీల సంఖ్య : 05

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము : 

  • ప్రొఫెసర్ – 50,0000/-
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 28,000/-
  • ట్యూటర్ – 25,000/-

🔥 ఇంటర్వ్యూ తేదీ : 18-09-2024

🔥 అర్హతలు : 

  • ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండి 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. OBG / మెడికల్ సర్జికల్ నర్సింగ్ వారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంఎస్సీ నర్సింగ్ తో పాటు మూడు సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. OBG / మెడికల్ సర్జికల్ నర్సింగ్ వారికి ప్రాధాన్యత ఇస్తారు. 
  • ట్యూటర్ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. బిఎస్సి నర్సింగ్ లత పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ తో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు..

🔥 పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు.

🔥 ఎంపిక విధానం : 

  • అర్హత కలిగిన వారు స్వయంగా సెప్టెంబర్ 18వ తేదీన ఇంటర్వ్యూ హాజరు కావాలి.
  • ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 18-09-2024

🔥 ఇంటర్వ్యూ సమయం : సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశము : హైదరాబాద్ తార్నాక లో ఉన్న నర్సింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!