Headlines

LIC లో ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | LIC Work From rom Home jobs in Telugu | Life insurance Corporation Of India Work From Home Jobs 

Life Insurance Corporation Of India (LIC) నుండి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 12th పాస్ అర్హత ఉన్న వారు అప్లై చేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. Male / Female Apply చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము , అప్లికేషన్ విధానము ,జాబ్ లొకేషన్ , ఇలాంటి వివరాలు అన్ని మీరు పూర్తిగా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాల సమాచారం మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వాళ్ళకి కూడా Share చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Life Insurance Corporation Of India (LIC)

🔥 భర్తీ చేసే పోస్టులు : సూపర్వైజర్ 

🔥 ఖాళీల సంఖ్య : 50 పోస్టులు ఉన్నాయి.

🔥 అర్హతలు : 12th పాస్ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు

  • Sales / Marketing Skills కుడా ఉండాలి.

🔥 జీతము : ప్రారంభంలో 25,000/- వరకు జీతము వస్తుంది. 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి Online లో తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి ఫీజు లేదు.

🏹 Apply Online – Click here

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.

  • Shortlist అయిన వారికి Interview నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 Job Location : Work from home ( ఇంటి నుండే పని చేసుకోవచ్చు )

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని:

  • బీమా ఉత్పత్తుల అమ్మకాలు చేయాలి.
  • మరియు మార్కెటింగ్ సంస్థ యొక్క మార్కెట్ పరిశోధన వినియోగదారులకు అమ్మకాల తర్వాత సేవలను అందించడం చేయాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-10-2024

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!