ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు పేషిల్లో పనిచేసేందుకు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేయడం ఇదే తొలిసారి.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అప్డేటెడ్ రెజ్యూమ్ తో పాటు సంతకం చేసిన ఫోటో, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే కమ్యూనిటీ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్స్ అన్ని స్కాన్ చేసి ఒకే పిడిఎఫ్ రూపంలో ( 5 MB లోపు ) మెయిల్ ద్వారా పంపించాలి.
✅ ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TGPSC , SSC, Banks, రైల్వే పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 48
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ – 24
- సోషల్ మీడియా అసిస్టెంట్ – 24
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 జీతం :
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 50 వేల రూపాయలు జీతం ఇస్తారు.
- సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 30 వేల రూపాయలు జీతం ఇస్తారు.
✅ అటవీ శాఖలో 10+2 అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 అర్హతలు :
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు బిఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
- సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
✅ 10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ – Click here
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 23-09-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు
- అప్డేటెడ్ రెజ్యూమ్ తో పాటు సంతకం చేసిన ఫోటో, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే కమ్యూనిటీ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్స్ అన్ని స్కాన్ చేసి ఒకే పిడిఎఫ్ రూపంలో ( 5 MB లోపు ) మెయిల్ ద్వారా పంపించాలి.
- Mail I’d – [email protected]
🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఇలా షార్ట్ లిస్ట్ అయిన వారికి స్వయంగా లేదా ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.
🔥 పోస్టింగ్ ప్రదేశం : ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషిల్లో పనిచేయాల్సి ఉంటుంది.
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here