ఏపీలో నిర్వహించబోయే జాబ్ మేళాలకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ తమ అధికారిక వెబ్సైట్ లో జాబ్ మేళా వివరాలు వెల్లడించారు..
దీని ప్రకారం పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, డి.ఫార్మసీ అర్హత కలిగిన వారికి సెప్టెంబర్ 12 , 13 తేదీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్రిందన ఇవ్వబడినవి. పూర్తి వివరాలు తెలుసుకొని మీకు దగ్గరలో ఉండే జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగానికి ఎంపిక అవ్వండి. All the best 👍
👉 Army Public Schools లో ఉద్యోగాలు – Click here
🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి. ఇంటర్వ్యూకి వెళ్లేవారు తమ యొక్క బయోడేటా తో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు , పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో స్వయంగా హాజరు కావాలి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 600
- పాయకరావుపేటలో నిర్వహించే జాబ్ మేళా ద్వారా 300 పోస్టులు భర్తీ చేస్తారు.
- పెందుర్తిలో నిర్వహించే జాబ్ మేల ద్వారా 280 పోస్టులు భర్తీ చేస్తారు.
🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, డి.ఫార్మసీ అర్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలలో పాల్గొనవచ్చు.
👉 Indian Navy లో ఉద్యోగాలు – Click here
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
🔥 జాబ్ మేళా జరిగే తేదీ : సెప్టెంబర్ 12 మరియు 13 తేదీల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..
👉 AP ప్రభుత్వం ద్వారా శిక్షణ + లక్షకు పైగా జీతము వచ్చే ఉద్యోగాలు – Click here
🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. అర్హత గల నిరుద్యోగులు ఉచితంగానే జాబ్ మేళాలో పాల్గొని ఎంపిక కావచ్చు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- అభ్యర్థులు ముందుగా తమ యొక్క బయోడేటా, విద్యార్ధుల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ? వాటికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? అనే వివరాలు తెలుసుకొని అభ్యర్థులకు అర్హత కలిగిన కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి.
- ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
🔥 సెప్టెంబర్ 12వ తేదీన జరిగే జాబ్ మేళా వివరాలు ఇవే 👇 👇 👇
🏹 విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో గవర్నమెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 280 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా HETERO LABS, KL GROUP , PFZER వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
🏹 Pendurthi Job Mela Details – Click here
🔥 సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాబ్ మేళా వివరాలు ఇవే 👇 👇 👇
🏹 అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో 300 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా KL GROUP, Modern Veer Rays Pvt Ltd , SBI Life Insurance అనే సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
🏹 Payakaraopeta Job Mela Details – Click here