తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకారం ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ ప్రారంభమైంది.
జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న ప్రకారం మొదటి నోటిఫికేషన్ వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1284 ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ? ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? వయస్సు ఎంత ఉండాలి ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ లేదా వాట్సాప్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
👉 తెలంగాణలో 4000 పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్ – Click here
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య క్రింది విధంగా ఉంది.
- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ / డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో 1088 ఖాళీలు ఉన్నాయి.
- తెలంగాణ వైద్య విధాన పరిస్థితిలో 183 పోస్టులు ఉన్నాయి.
- MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ లో 13 పోస్టులు ఉన్నాయి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-10-2024
🔥 అప్లికేషన్స్ లో సవరణ తేదీలు : అక్టోబర్ 7 , 8 తేదీల్లో అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
🔥 పరీక్ష తేదీ : నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024) నాటికి
🔥 గరిష్ట వయస్సు : 46సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
👉 దేశవ్యాప్తంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఉద్యోగాలు – Click here
🔥 అర్హతలు : క్రింది విధంగా అర్హతలు ఉండాలి. 👇 👇 👇
🔥 ఫీజు :
- ఆన్లైన్ పరీక్ష ఫీజు 500/- రూపాయలు అన్ని కేటగిరీ అభ్యర్థులు చెల్లించాలి.
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన SC, ST, BC, EWS, PH అభ్యర్థులు మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు తప్ప మిగతావారు 200 రూపాయల ప్రొసీసింగ్ ఫీజు చెల్లించాలి.
🔥 పరీక్ష విధానం :
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక మొత్తం 100 పాయింట్లకు ఉంటుంది.
- ఇందులో కంప్యూటర్ పరీక్షను 80 పాయింట్లు నిర్వహిస్తారు.
- మరో 20 పాయింట్లు అభ్యర్థులకు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన అనుభవం ఉంటే అనుభవం ఆధారంగా కేటాయిస్తారు.
🔥 Jon Lahari Ka
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానములో అప్లై చేయాల్సి ఉంటుంది.
🔥 Download Notification – Click here
🔥 Official Website – Click here