Headlines

తెలంగాణ ఆయుర్వేద డిస్పెన్సరీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TG NRHM Contract Basis Jobs Recruitment 2024 | Telangana Contract Basis Jobs 

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ నుండి గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీలో ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు సెప్టెంబర్ 11వ తేదీ నుండి సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ అందజేయాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లో మెడికల్ ఆఫీసర్ మరియు SNO అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ? ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? వయస్సు ఎంత ఉండాలి ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ లేదా వాట్సాప్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ సూర్యాపేటలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి విడుదల చేశారు. 

🔥  మొత్తం ఖాళీల సంఖ్య : నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

ఇందులో రెండు మెడికల్ ఆఫీసర్ పోస్టులు, రెండు SNO పోస్టులు ఉన్నాయి.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ ఆఫీసర్ మరియు SNO 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-09-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024) నాటికి

🔥 గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు 

🔥 వయసులో సడలింపు : 

  • SC / ST / BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అర్హతలు : క్రింది విధంగా అర్హతలు ఉండాలి

  • మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు BAMS పూర్తి చేసిన వారు అర్హులు. 
  • SNO ఉద్యోగాలకు తెలుగు భాష చదవడం రాయడం వచ్చి ఉండాలి.

🔥 ఫీజు : 

  • మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసేవారు 500/- రూపాయలు ఫీజును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, సూర్యాపేట అనే పేరు మీద డిడి తీసి దరఖాస్తుకు జతపరచాలి.
  • SNO ఉద్యోగాలకు అప్లై చేసేవారు 200/- రూపాయలు ఫీజును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, సూర్యాపేట అనే పేరు మీద డిడి తీసి దరఖాస్తుకు జతపరచాలి.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు. అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు అనుభవం ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా అప్లికేషన్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సూర్యాపేట నందు అందజేయాలి. 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ : District Medical & Health Officer కార్యాలయం, సూర్యాపేట జిల్లా. 

🔥 Download Notification – Click here 

🔥 Download Application – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!