ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) నుండి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కంటోన్మెంట్లు మరియు మిలిటరీ స్టేషన్స్ లో టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు… ఈ నోటిఫికేషన్ ద్వారా PGT, TGT, PRT ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.. అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి కనుక పోస్టింగ్ మీరు సొంత రాష్ట్రంలో పొందే అవకాశం కూడా రావచ్చు.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లై విధానము వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని ఆర్టికల్ చివర్లో ఇచ్చిన అప్లై లింకు ద్వారా అర్హత ఉన్నవారు ఆన్లైన్లో అప్లై చేయండి. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసే ముందు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
✅ 10+2 అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Army Welfare Education Society
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : PGT, TGT, PRT
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : ఖాళీల సంఖ్య ఈ నోటిఫికేషన్ లో తెలుపలేదు. ఖాళీల వివరాలు తరువాత వెల్లడిస్తారు.
✅ అటవీ శాఖలో 10+2 అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి. 👇 👇 👇
- PRT ఉద్యోగాలకు Degree ( 50% మార్కులు ) + B.Ed / D.Ed / JBT ( 50% మార్కులు రావాలి)
- TGT ఉద్యోగాలకు డిగ్రీ ( 50% మార్కులు) + B.Ed ( 50% మార్కులు)
- PGT ఉద్యోగాలకు PG ( 50% మార్కులు) + B.Ed ( 50% మార్కులు)
🔥 గరిష్ట వయస్సు :
- అనుభవం లేని వారికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
- ఐదు సంవత్సరాల అనుభవం ఉంటే గరిష్ట వయస్సు 57 సంవత్సరాల్లోపు ఉండాలి.
✅ 10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / EWS / OBC అభ్యర్థులకు ఫీజు – 385/-
- SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు – 385/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-10-2024
🔥 అడ్మిట్ కార్డు విడుదల తేది : 12-11-2024
🔥 పరీక్ష తేది : నవంబర్ 23 , 24 తేదీల్లో నిర్వహిస్తారు.
🔥 ఫలితాలు విడుదల తేది : 10-12-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి స్కోర్ కార్డు ఇస్తారు. మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్షను ఆన్లైన్ లో నిర్వహిస్తారు.
🔥 పరీక్షా కేంద్రాలు : దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here