ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదో తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమ, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నవారు దగ్గరలో జరిగే జాబ్ మేళాలో పాల్గొని తమ అర్హతకు తగిన ఉద్యోగంలో జాయిన్ కావచ్చు.
సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్రిందన ఇవ్వబడినవి. పూర్తి వివరాలు తెలుసుకొని మీకు దగ్గరలో ఉండే జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగానికి ఎంపిక అవ్వండి. All the best 👍
🏹 Flipkart లో లక్ష ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 5611
🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG మరియు ఇతర అర్హతలు కలిగిన వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..
🏹 IOB లో 550 పోస్టులు భర్తీ – Click here
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు.
🔥 జాబ్ మేళా జరిగే తేదీ : సెప్టెంబర్ 10వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..
🏹 AIIMS లో 100 ఉద్యోగాలు – Click here
🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- అభ్యర్థులు ముందుగా తమ యొక్క బయోడేటా, విద్యార్ధుల సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ? వాటికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? అనే వివరాలు తెలుసుకొని అభ్యర్థులకు అర్హత కలిగిన కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి.
- ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.
🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
🔥 సెప్టెంబర్ 10వ తేదీన జరిగే జాబ్ మేళా వివరాలు ఇవే 👇 👇 👇
🏹 అనంతపురం లో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో 1000 పోస్టులకు జాబ్ నిర్వహిస్తున్నారు.
▶️ Ananthapuram Job Mela – Click here
🏹 నంద్యాల జిల్లాలో Dhone లో ఉన్న గవర్నమెంట్ ITI కాలేజ్ లో 566 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
▶️ Nandyal Job Mela – Click here
🏹 అమలాపురంలో ఉన్న Miriam Degree College లో 795 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Amalapuram Job Mela – Click here
🏹 KODUMURE లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో 500 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Kodumure Job Mela – Click here
🏹 పత్తికొండ లో Govt Degree College లో 509 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Pattikonda Job Mela – Click here
🏹 VT అగ్రహారం లో Govt ITI కాలేజ్ లో 495 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ VT Agraharam Job Mela – Click here
🏹 ఎలమంచిలి లో SGA డిగ్రీ కాలేజీలో 503 పోస్టులకు జాబ్ మీద నిర్వహిస్తున్నారు.
▶️ Yalamanchili Job Mela – Click here
🏹 కావలిలో NAC లో 360 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Kavali Job Mela – Click here
🏹 తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 222 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Kovvuru Job Mela – Click here
🏹 నెల్లూరులో DKW గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 360 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Nellore Job Mela – Click here
🏹 శ్రీకాళహస్తిలో SVA గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 310 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Srikhalahasti Job Mela – Click here
🏹 ఏలూరులో గవర్నమెంట్ DLTC / ITI కాలేజీలో 605 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Eluru Job Mela – Click here
🏹 భీమడోలులో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో 620 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
▶️ Bhimadole Job Mela – Click here