Headlines

NIACL లో డిగ్రీ అర్హతతో 170 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | NIACL AO Recruitment 2024 | Latest Govt Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ( The New India Assurance Company Ltd ) నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ( జనరల్ లిస్ట్స్ మరియు స్పెషలిస్ట్స్ ) (స్కేల్ -1) ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

The New India Assurance Company Ltd విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 170 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత గల పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 10వ తేదీ నుండి 29వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. 

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము వంటి వివిధ రకాల ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆర్టికల్ చివర్లో లింక్స్ ఇవ్వడం జరిగింది

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : The New India Assurance Company Ltd 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ( జనరల్ లిస్ట్స్ మరియు స్పెషలిస్ట్స్ )

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 170 పోస్టులు 

🔥 అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి. 👇 👇 👇 

  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జర్నలిస్ట్స్) ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు. SC, ST, PwBD అభ్యర్థులు అయితే 55% మార్కులతో ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉంటే అప్లై చేయవచ్చు. 
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) ఉద్యోగాలకు క్రింది విధంగా అర్హతలు ఉండాలి. 👇 👇 👇 

🔥 వయస్సు : 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. (01-09-2024 నాటికి ) 

🔥 వయస్సులో సడలింపు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు ఇస్తారు. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సులో చదివింపు ఇస్తారు.
  • PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🔥 జీతము : 88,000/-

🔥 అప్లికేషన్ ఫీజు : 850/-

  • SC, ST, PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 100/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10-09-2024 నుండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానాలు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-09-2024 వరకు ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 Phase-1 పరీక్ష తేది : 13-10-224

🔥 Phase -2 పరీక్ష తేది : 17-11-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.

🔥 తెలుగు రాష్ట్రాల్లో Phase-1 పరీక్షా కేంద్రాలు : Guntur / Vijayawada, Hyderabad, Kakinada , Kurnool , Nellore, Rajahmundry ,Tirupati, Vishakhapatnam, Vizianagaram, Hyderabad,Karimnagar,Khammam,Warangal 

🔥 తెలుగు రాష్ట్రాల్లో Phase-2 పరీక్షా కేంద్రాలు : Vijayawada / Guntur, Vishakhapatnam , Hyderabad 

🔥 ఎంపిక విధానం : మూడు దశల్లో ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.. 

  • Phase -1 లో Online Examination (Objective) నిర్వహిస్తారు.
  • Phase -2 లో ఆన్లైన్ Examination (Objective + Descriptive) 
  • Phase -3 లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!