Headlines

వెంటనే జాయిన్ అయ్యే వారు కావలెను | Flipkart లో Freshers కి ఉద్యోగాలు | Flipkart Recruitment 2024 | Latest Jobs in Flipkart 

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ నుండి ఐటీ ప్రెషర్స్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అర్హులైన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఒక గూగుల్ ఫారం లో తమ వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము , అప్లికేషన్ విధానము ,జాబ్ లొకేషన్ , ఇలాంటి వివరాలు అన్ని మీరు పూర్తిగా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాల సమాచారం మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వాళ్ళకి కూడా పంపించండి..

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Flipkart సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేసే పోస్టులు : IT Freshers అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 ఖాళీల సంఖ్య : ఖాళీల సంఖ్య రిక్రూట్మెంట్ వివరాల్లో తెలుపలేదు.

🔥 అర్హతలు :

  •  BSC, MSC (IT)
  • టీం తో పని చేయగలగాలి.
  • Hardware, Networking, Software Installation వచ్చి ఉండాలి.

🔥 జీతము : ప్రారంభంలో 40,000/- వరకు జీతము వస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి Online లో తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి ఫీజు లేదు.

🏹 Apply Online – Click here

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానములో టెస్ట్ నిర్వహించి ఎంపికైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 Job Location : ముంబై 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

🏹 Notification Full Details – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!