Headlines

రైల్వేలో గ్రూప్ C , గ్రూప్ D ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Railway Group D Jobs Recruitment 2024 | Railway Group C Jobs Recruitment 2024

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో గ్రూప్ ‘సి’ మరియు గ్రూప్ ‘డి’ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ను పశ్చిమ రైల్వే నుండి క్రీడల కోటాలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లై విధానము , అప్లికేషన్ ప్రారంభ తేది, అప్లికేషన్ చివరి తేదీ ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి తర్వాత అప్లై చేయండి…. ఈ ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఇవ్వబడినవి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ను గ్రూప్ సి , గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ పశ్చిమ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 64 పోస్టులు ఉన్నాయి. ఇందులో 21 గ్రూపు C ఉద్యోగాలు మరియు 43 గ్రూపు D ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 అర్హతలు : 10th , 10+2 , ITI , Degree, Diploma వంటి అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు 

🔥 వయస్సు : 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. (01-01-2025 నాటికి)

🔥 జీతము : దాదాపుగా అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని 40,000/- వరకు జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  1. SC, ST, PwBD , ESM ,EBC, మైనారిటీలు మరియు మహిళలకు ఫీజు 250/- 
  2. మిగతా అభ్యర్థులకు ఫీజు – 500/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-09-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను ఆన్లైన్ అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో క్రింద చూపిన విధంగా మార్కులు కేటాయింపు ఉంటుంది.

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!