ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి 76 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ పోస్టులకి మహిళలు మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
తాజాగా AIESL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ , అసిస్టెంట్ సూపర్వైజర్ (సెక్యూరిటీ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 24వ తేదీ లోపు పోస్ట్ ద్వారా పంపించాలి. మన తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్ లొకేషన్ లో కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము వంటి వివిధ రకాల ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి హార్టికల్ చివర్లో లింక్స్ ఇవ్వడం జరిగింది
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 76 పోస్టులు
🔥 అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి. 👇 👇 👇
🔥 వయస్సు :
- రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు.
- అసిస్టెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు ఇస్తారు.
- ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సులో చదివింపు ఇస్తారు.
🔥 ఎత్తు :
- పురుష అభ్యర్థులు 163 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి.
- మహిళా అభ్యర్థులు 154.5 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి.
🔥 జీతము :
- రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు 47,625/- రూపాయలు జీతం ఇస్తారు.
- అసిస్టెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలకు 27,940/- జీతం ఇస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు : 1000/-
- SC, ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 24-09-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించాలి. అప్లికేషన్ పంపే కవర్ పైన తప్పనిసరిగా తాము ఏ పోస్టుకు అప్లై చేస్తున్నాము అనేది క్రింది విధంగా తెలపాలి.
Application for the post of Regional Security Officer OR Assistant Supervisor (Security)
🔥 అప్లికేషన్ జత పరచవలసిన సర్టిఫికెట్స్:
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
Chief Human Resources Officer, AI Engineering Services Limited Personnel Department, 2nd Floor, CRA Building, Safdarjung Airport Complex, Aurobindo Marg, New Delhi – 110003
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Download Application – Click here