ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి మిషన్ శక్తిలో భాగమైన వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష లేకుండా పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేయవచ్చు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అర్హులైన వారు తమ దరఖాస్తులను నోటిఫికేషన్ విడుదల తేది నుండి సెప్టెంబర్ 12వ తేదీలోపు అప్లై చేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ పూర్తిగా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఉద్యోగానికి త్వరగా అప్లై చేసుకోండి…ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పార్వతీ పురం మన్యం జిల్లాలోని జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి విడుదల అయింది
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నోటిఫికేషన్ ద్వారా One Stop Center లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ / లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సెలర్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 12
పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 01
- కేస్ వర్కర్ – 01
- పారా లీగల్ పర్సనల్ / లాయర్ – 01
- పారా మెడికల్ పర్సనల్ – 01
- సైకో సోషల్ కౌన్సెలర్ – 01
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ – 01
- మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్ – 03
- సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ – 03
🔥 జీతము : పోస్టులు వారీగా జీతము వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
- కేస్ వర్కర్ – 19,500/-
- పారా లీగల్ పర్సనల్ / లాయర్ – 20,000/-
- పారా మెడికల్ పర్సనల్ – 19,000/-
- సైకో సోషల్ కౌన్సెలర్ – 20,000/-
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ – 19,000/-
- మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్ – 13,000/-
- సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ – 15,000/-
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు
🏹 ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు : 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ ,ఎస్టీ, BC, EWS అభ్యర్థులకు ఐదేళ్లు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- పోస్టుల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 03-08-2024
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 03-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 12-09-2024
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, DNo. 12/23 రామనంద నగర్ , Opp స్వామి హాస్పిటల్ , పార్వతీపురం మన్యం జిల్లా
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here