Headlines

Tech Mahindra లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Tech Mahindra Work from home jobs in Telugu | Latest WFH jobs

ప్రముఖ MNC కంపెనీ అయిన Tech Mahindra నుండి Customer Service విభాగంలో 10+2 లేదా డిగ్రీ అర్హతతో 100 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇంటి నుండి పని చేసుకునే అవకాశం ఇస్తారు. 

మీరు ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు కోసం చూస్తుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.. అప్లై చేయడానికి ఫీజు లేదు.. ఆన్లైన్ విధానంలో మీ మొబైల్ లోనే అప్లై చేయవచ్చు. అప్లై చేసుకున్న వారికి కంపెనీ వారు కాల్ చేసి ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి. Apply Link క్రిందన ఇవ్వబడింది.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :  Tech Mahindra 

🔥 భర్తీ చేసే పోస్టులు : Customer Retention – Voice / Blended 

🔥 ఖాళీల సంఖ్య : 100

🔥 అర్హతలు : 10+2 / ఏదైనా డిగ్రీ 

🔥 జీతము : 2 LPA నుండి 2.3 LPA 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🏹 పదో తరగతి అర్హతతో 39,481 ఉద్యోగాలు

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. 

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి Online లో తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి అప్లై చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానములో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగము – భాద్యతలు : 

  • కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించడం, అందించడం చేయాలి.
  • లోపలకు తగిన పరిష్కారాలు మరియు ప్రత్యామ్నాయాలు చూడాలి.
  • సమయ పరిమితులు ; పరిష్కారాన్ని నిర్ధారించడానికి అనుసరించండి.
  • కస్టమర్ సర్వీస్ ప్రక్రియను పర్యవేక్షించడం చేయాలి.
  • కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించాలి.
  • అందరితో సానుకూల సంబంధాన్ని ఏర్పరచుకోవాలి.
  • కస్టమర్ ఆందోళనలు మరియు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించాలి.

🔥 Job Location : Work from home 🏠 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!