Headlines

10th అర్హతతో 39,418 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Latest Government Jobs Recruitment 2024 | SSC GD Constable Recruitment 2024 | SSC GD Notification 2024 in Telugu 

పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసే వారికి సూపర్ ఛాన్స్ ..

39,481 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష తెలుగులో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందవచ్చు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లై విధానము, అప్లికేషన్ ప్రారంభ తేదీ , చివరి తేదీ , సిలబస్, పరీక్ష విధానం వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి అప్లై చేయండి.

మిత్రులారా మీకు అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే.. Demo classes కుడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోండి..

🏹 SSC GD Constable Course @ 499/-

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సాయిధబలగాల్లో GD కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39,481 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  • ఇందులో పురుషులుకు 35,612 పోస్ట్లు , మహిళలకు 3869 పోస్ట్లు ఉన్నాయి.

🔥 జీతము : 

  • NCB లో సిపాయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి Level – 1 ప్రకారం 18,000/- నుండి 56,100/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • మిగతా ఉద్యోగాలకు Level – 3 ప్రకారం 21,700/- నుండి 69,100/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 అర్హతలు : 10th పాస్ అయిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. (01-01-2025 నాటికి)

🔥 గరిష్ఠ వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు (01-01-2025 నాటికి)

🔥 అప్లికేషన్ ఫీజు: 

  • జనరల్ , OBC , EWS అభ్యర్థులకు ఫీజు – 100/-
  • SC , ST మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు

🔥  అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్లో సెప్టెంబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష ,  ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) / ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు వైద్య పరీక్షలు ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-10-2024

🔥 ఫీజు చెల్లించుటకు చివరి తేదీ : 15-10-2024

🔥 పరీక్ష తేదీ : Jan-Feb, 2025 లో నిర్వహిస్తారు.

▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివి అర్హత ఉంటే అప్లై చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!