
ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | KGMU Notification 2025 | Latest jobs in Telugu
ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో గల కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నుండి నర్సింగ్ ఆఫీసర్ (లెవెల్ -07) ఉద్యోగాలను…
ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో గల కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నుండి నర్సింగ్ ఆఫీసర్ (లెవెల్ -07) ఉద్యోగాలను భర్తీ చేయు నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, పరీక్షా విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ప్రశాంతంగా నిర్వహించిన ఏపీపీఎస్సీ ఎట్టకేలకు మెయిన్స్ పరీక్ష ఫలితాలు మరియు పరీక్ష ఫైనల్ ‘ కీ ‘ ను విడుదల చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 79,451 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్పోర్ట్స్ మరియు సాధారణ కోటాతో కలిపి 1:2 నిష్పత్తిలో 2,517 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది….
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా ,మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం మొదలగు పూర్తి వివరాలు…
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసారు. ఏప్రిల్ 01 , 2025 న చివరి పరీక్ష సోషల్ పరీక్ష జరిగింది. మొదటిగా మార్చ్ 31 న చివరి పరీక్ష ను నిర్వహించాలి అని భావించిన రంజాన్ పండగ సందర్భంగా ఏప్రిల్ 01 న నిర్వహించారు. మొత్తం 2800 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. 🔥 పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ప్రారంభం: …
పదో తరగతి, డిగ్రీ మరియు ఇతర అర్హతలుతో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ 03-04-2025 నుండి 10-04-2025 లోపు అందజేయాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పురోగతి కొరకు , అన్ని కులాల వారికి 50 శాతం సబ్సిడీ తో 5 లక్షల వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ (AP self employment scheme) అని పిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే BC , OC కులాల వారికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఇప్పుడు SC కులాల వారికి ఎస్సీ కార్పొరేషన్…
భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 2025 – 26 సంవత్సరానికి గాను వివిధ విభాగాలలో గల అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్ , మెకానిస్ట్ , మెకానిక్ (మోటార్ వెహికల్), టర్నర్, CNC ప్రోగ్రామింగ్ కం ఆపరేటర్ , ఎలక్ట్రీషియన్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1007 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం యొక్క మిషన్ వాత్సల్య నందు కాంట్రాక్ట్ ప్రాధిపాతికన పని చేసేందుకు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోషల్ వర్కర్ , ఔట్రీచ్ వర్కర్, మేనేజర్ / కోఆర్డినేటర్ , డాక్టర్, ఆయా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల…
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి ఉద్యోగాల భర్తీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా 10,954 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాన్నీ పొందాలి అనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. తేది 29/03/2025 న పబ్లిక్ సర్వీసెస్ లో భాగం గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో గ్రామ పాలనా అధికారి (Grama palana officiers) ఉద్యోగాల భర్తీ కి సంబంధించి G.O Rt.No 129 ను ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. మెయిన్స్ పరీక్షలో పేపర్-1 మరియు పేపర్-2 ను ఒకేరోజు నిర్వహించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకు 92 శాతం…