ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్కార్ట్ లో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. పండుగ సీజన్ నేపథ్యంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా లక్ష ఉద్యోగాలు సృష్టించబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ సంస్థ తెలిపింది.
ఈ సేల్ కోసం 9 నగరాల్లో 11 ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన 83 ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్స్ ఉన్నాయి.
దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 భర్తీ చేసే పోస్టులు : ఫ్లిప్కార్ట్ సంస్థలో ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్ హౌస్ అసోసియేట్లు, లాజిస్టిక్స్ కోఆర్డినేట్లు, కిరాణా పార్ట్నర్లు, డెలివరీ డ్రైవర్లు , డెలివరీ బాయ్స్ మరియు ఇతర ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు.
🏹 ఉండవలసిన అర్హతలు : ఫ్లిప్కార్ట్ సంస్థ భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు పదో తరగతి, 10+2 , డిగ్రీ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి
🏹 జాబ్ లొకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు స్థానికంగా నివసిస్తున్న ప్రదేశానికి దగ్గరగా ఉండే Ekart హబ్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
🏹 Apply విధానము : ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత ఇదే వెబ్సైట్లో మీకు అప్డేట్ చేస్తాం.
ఫ్లిప్కార్ట్ సంస్థకు చెందిన అఫీషియల్ వెబ్సైట్లో కెరీర్స్ పేజీలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు. ఆ లింక్ క్రిందిన ఇవ్వబడినది.
🏹 జీతం : పోస్టులను అనుసరించి కనీసం 25 వేల నుండి 50 వేల వరకు జీతం పొందవచ్చు.