Headlines

DRDO సూపర్ నోటిఫికేషన్ విడుదల | DRDO ITR Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుండి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ & టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి అప్రెంటిస్ ఒక సంవత్సరం (12 నెలలు) ట్రైనింగ్ ఇస్తారు 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : DRDO కు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ & టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు – 30
  • టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు – 24

🔥 అర్హత : సంబంధిత సబ్జెక్ట్ లలో డిప్లొమా / బిటెక్ పూర్తి చేసిన వారు అర్హులు. (2020, 2021 , 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఈ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు ) 

🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు

🔥 స్టైఫండ్ : 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 9,000/- 
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులకు 8,000/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సి చిరునామా : Director, Integrated Test Range (ITR), Chandipur, Balasore, Odisha -756025

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : అప్లికేషన్ ను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా 07-10-2024 తేది లోపు పంపించాలి.

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ తోపాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయండి. అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి.

🏹 Download Notification – Click here 

🏹 Download Application – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!