Headlines

తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ | Telangana Contract Basis Jobs Recruitment 2024 | TS Contract Basis Jobs Notification 2024 

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను స్వయంగా  ఇంటర్వ్యూకు వెళ్లి సబ్మిట్ చేయాలి.

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు , కాబట్టి ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ?.ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ? ఎంపికైన వారికి జీతం ఎంత ఇస్తారు ? వీటితోపాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి.

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది.

🔥  మొత్తం ఖాళీల సంఖ్య : 06

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • మెడికల్ ఆఫీసర్ 
  • ల్యాబ్ టెక్నీషియన్ 
  • పారామెడిక్ కమ్ అసిస్టెంట్

🔥 ఇంటర్వ్యూ తేదీ : 10-09-2024

🔥 ఇంటర్వ్యూ సమయం : 10-09-2024 తేదిన ఉదయం 10:30 నిమిషాల నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024) నాటికి

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు (01-07-2024) నాటికి

🔥 వయసులో సడలింపు : 

  • SC / ST / BC / EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • Ex- సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అర్హతలు : క్రింది విధంగా అర్హతలు ఉండాలి. 👇 👇 👇 

🔥 ఫీజు : ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఫీజు లేదు 

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు. కేవలము ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 జీతము : 

  • మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 52,000/- జీతము ఇస్తారు.
  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 27,500/- జీతము ఇస్తారు.
  • పారామెడిక్ కమ్ అసిస్టెంట్ పోస్టులకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 ఇంటర్వ్యూ అడ్రస్ : District Medical & Health Officer, F1 , First Floor, Integrated District Offices Complex, Nava Bharath, Paloncha .

🔥 అప్లికేషన్ కు జతపరచవసిన డాక్యుమెంట్స్ : 

  • Study Certificates from 1st class to SSC. 
  • SSC Memo. 
  • Intermediate or 10+2 examination. 
  • Qualifying Examination pass certificate. 
  • Registration certificates of respective councils. 
  • Latest Community certificates/EWS/Ex-Service/Physically challenged. 
  • Relevant experience documents (if applicable). 
  • Caste certificate issued by competent authority (if applicable).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!