ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన Vedantu సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (BDA) అనే ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఏదైనా డిగ్రీ విద్యార్హత గల మహిళలు లేదా పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.. ఈ పోస్టులకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండి పనిచేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రతి నెల దాదాపుగా 50,100 వరకు జీతం వస్తుంది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Vedantu
🔥 భర్తీ చేసే పోస్టులు : Business Development Associates
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
- హిందీ / ప్రాంతీయ భాష + ఆంగ్లంలో ప్రావీణ్యం ఉండాలి.
- ఒక ఉత్తేజకరమైన సేల్స్ కెరీర్ ప్రయాణం కోసం ఉత్సాహంగా ఉండాలి.
🔥 జీతము : దాదాపుగా 56,100/- జీతము ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానములో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవము ఉన్న వారు అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-10-2024 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 ఉద్యోగంలో జాయిన్ అయిన వారు చేయాల్సిన వర్క్ :
- కస్టమర్‌లతో చురుకుగా మాట్లాడాలి.
- అవకాశాలను విలువైన అమ్మకాలుగా మార్చండి
- సమర్థవంతమైన కౌన్సెలింగ్ చేయాలి.
- విశేషమైన వాటి కోసం పైప్‌లైన్ సహకారం లక్ష్యాలను అధిగమించండి
- కంపెనీ ఆదాయ వృద్ధి చేయాలి
- కేటాయించిన లీడ్స్, షోకేసింగ్‌లకు వెంటనే ప్రతిస్పందించండి
- ఉద్యోగంలో చురుకుదనం ఉండాలి.
🔥 జాబ్ లొకేషన్ : Work From Home
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.