Headlines

Axis Bank లో ఉద్యోగాలు | Axis Bank Business Development Associates Recruitment 2024 | Bank jobs Notifications

మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి అప్లై చేయండి.

ప్రముఖ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వచ్చింది.

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 25 వేల రూపాయల జీతం ఇస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేసే పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ లేదా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : AXIS బ్యాంకులో ఉద్యోగాల కోసం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు కోరుతున్నారు. 

🔥 జీతము : దాదాపుగా 25,000/- జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానములో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. 

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-09-2024 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 ఉద్యోగంలో జాయిన్ అయిన వారు చేయాల్సిన వర్క్ : 

  • కొత్త కస్టమర్లకు బ్యాంక్ మరియు థర్డ్ పార్టీ ఉత్పత్తులను అమ్మడం చేయాలి.
  • రోజువారీ కార్యకలాపంగా కొత్త కస్టమర్‌లను కలవడానికి మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహించడం మరియు స్థానికంగా ప్రయాణించడం చేస్తూ ఉండాలి ఉండాలి.
  • మరిన్ని డిపాజిట్లు మరియు మరిన్ని ఉత్పత్తుల క్రాస్ సెల్లింగ్ కోసం ఇప్పటికే ఉన్న కస్టమర్‌లను సంప్రదించాలి.
  • రోజువారీ మరియు నెలవారీ ప్రాతిపదికన సంస్థ కేటాయించిన విక్రయ లక్ష్యాలను సాధించాలి.
  • బ్యాంక్ ఎప్పటికప్పుడు నిర్వహించే అన్ని అభ్యాస కార్యకలాపాలను పూర్తి చేస్తూ ఉండాలి.
  • బ్యాంక్ CRM సిస్టమ్‌లో కస్టమర్‌లతో పరస్పర చర్య యొక్క రోజువారీ ప్రవేశం చేయాలి.
  • బ్యాంకు ద్వారా ఎప్పటికప్పుడు చేపట్టే అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలి మరియు పాటించాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!