బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 100 ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 17-09-2024
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆప్టికల్ చివరి లో Download Notification & Application అనే లింకు ఇవ్వబడినది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : BECIL
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 100
🔥 గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఫీజు :
- GEN / OBC / ESM / Women’s కు ఫీజు – 590/-
- SC / ST / EWS / PH అభ్యర్థులకు ఫీజు – 295/-
🔥 జీతము : 28,000/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ కు జతపరచవలసిన డాక్యుమెంట్స్ :
- Educational / Professional Certificates.
- 10th/Birth Certificate.
- Caste Certificate(if applicable)
- Work Experience Certificate (if applicable)
- PAN Card copy
- Aadhar Card copy
- Copy of EPF/ESIC Card (Pervious employer-if applicable)
🔥 అప్లికేషన్ పంపాల్సిన చిరునామా : “Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి ఎంపికకు పిలవడం జరుగుతుంది .
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 17-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ తోపాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయండి. అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి.
🏹 Download Notification & Application