Headlines

ప్రభుత్వ కళాశాలలో Social Media Content Writers ఉద్యోగాలు | IIMB Social Media Content Writers Recruitment 2024 | Latest Jobs in Telugu

Indian Institute Of Management నుండి Social Media Content Writer ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత గల వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష లేదు.. ఎంపికైన వారికి దాదాపుగా 69,160/- జీతము ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Indian Institute Of Management, 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Social Media Content Writers , Banglore 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ లో ఇవ్వలేదు

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు

🔥 జీతము : 69,160/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు Online లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి ఎంపికకు పిలవడం జరుగుతుంది .

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ తోపాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయండి. అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!