Headlines

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు : వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా అసోసియేట్ , అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ANGRAU Teaching Associate , Teaching Assistant Recruitment Notification 

AP లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి నుండి తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ రంపచోడవరం మరియు మార్టేరులో ఉన్న టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు స్వయంగా సెప్టెంబరు 17వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు – Click here

✅ మీ What’sApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆచార్య, NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 

🔥 పోస్టుల పేర్లు : టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 03

  • టీచింగ్ అసోసియేట్ – 01
  • టీచింగ్ అసిస్టెంట్ – 02

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తెలుగువారికి 550 పోస్టులు – Click here 

🔥 అర్హత : ఈ పోస్టులకు క్రింది విధంగా అర్హతలు ఉన్నవారు అర్హులు.

🔥 జీతము : 

  • టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యే Ph.D పూర్తి చేసిన వారికే 54,000/- , మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి 49,000/- జీతంతో పాటు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు.
  • టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 30,000/- జీతం ఇస్తారు.

🔥 వయస్సు : 

  • టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన పురుష అభ్యర్థులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. మహిళా అభ్యర్థులకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
  • టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

🔥 ఫీజు : ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జిల్లా కోర్టులో ఉద్యోగాలు – Click here

🔥 ఇంటర్వ్యూ తేదీ : 17-09-2024 ఉదయం 10: 30 నిమిషాల నుండి ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.

🔥 అప్లై విధానము : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : RARS, మార్టేరు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!