Headlines

Infosys లో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు | Infosys Data Entry Executive Recruitment 2024 | Infosys Hiring For Freshers

ప్రముఖ సంస్థ అయిన Infosys లో డిగ్రీ అర్హతతో Data Entry Executive పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులు. మహిళలు మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో భాగంగా పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఆర్టికల్ చివరిలో ఇచ్చిన అప్లై లింక్ ఉపయోగించి వెంటనే అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Infosys 

🔥 భర్తీ చేసే పోస్టులు : Data Entry Executive ( Telecom ) 

🔥 అర్హతలు :

  • ఏదైనా డిగ్రీ 
  • ఈ పోస్ట్ కి అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 
  • MS Office మరియు MS Excel కు సంబంధించిన నైపుణ్యం ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఉండాలి.
  • కంప్యూటర్‌లోని వివిధ యాప్‌ల ద్వారా నావిగేట్ చేయడంలో ప్రావీణ్యం
  • నిర్వహించదగిన విశ్లేషణ నైపుణ్యాలు ఉండాలి.
  • ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి.
  • మంచి సమయ నిర్వహణ, కస్టమర్‌లతో ఉన్న అన్ని పరిచయాలు విలువను జోడించేలా చూసుకోవాలి. 
  • ప్రోయాక్టివ్ గా ఉండాలి.
  • ఎక్సెల్ మరియు MS యాక్సెస్‌లో పని చేయడంలో ప్రావీణ్యం ఉండాలి.
  • టెలికాం డొమైన్ పరిజ్ఞానంపై మంచి అవగాహన ఉండాలి.
  • కస్టమర్ సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు శీఘ్ర ఆలోచన
  • ఆఫీసు నుండి పని చేయడానికి సౌకర్యంగా ఉండాలి.
  • ప్రక్రియ జ్ఞానాన్ని త్వరగా మరియు సమర్ధవంతంగా అర్థం చేసుకోగల సామర్థ్యం ఉండాలి.

🔥 జీతము : ప్రారంభంలో దాదాపుగా 29,160/- జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవము ఉన్న వారు అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-09-2024 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 ఉద్యోగంలో జాయిన్ అయిన వారు చేయాల్సిన వర్క్ : 

  • తప్పిపోయిన రాబడి/అవాంఛిత వ్యయాన్ని గుర్తించి వాటిని పరిష్కరించాలి.
  • ఏదైనా డేటా సమగ్రతను గుర్తించి, పరిష్కారాన్ని అందించాలి.
  • ఏదైనా కేటాయించిన ప్రాజెక్ట్‌ల కోసం నివేదికలను రూపొందించండి మరియు విజయాలు/సవాళ్లు మరియు రోడ్ బ్లాక్‌ల గురించి స్పష్టంగా పేర్కొనండి, ఇది ప్రాజెక్ట్ మేనేజర్ చర్య తీసుకోవడానికి సహాయపడుతు.
  • ఏవైనా సమస్యలు/ప్రశ్నలను స్పష్టమైన అవసరంతో సంబంధిత బృందానికి తెలియజేయాలి.
  • సమస్య మూసివేయబడే వరకు కఠినమైన ఫాలో-అప్ లేదా ఏవైనా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల కోసం సరైన ఎస్కలేషన్ మెట్రిక్‌లను అనుసరించండి మరియు మూసివేసే వరకు పర్యవేక్షించాలి.

🔥 Job Location : బెంగళూర్ 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!