కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT, వరంగల్) నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 9వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం, జీతము మరియు ఇతర ముఖ్యమైన వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10
🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు పోస్టులనుసరించి గరిష్ట వయసు 35 నుండి 56 సంవత్సరాల వరకు ఉంది.
🔥 ఫీజు :
- GEN / EWS / OBC అభ్యర్థులకు ఫీజు 1000/-
- SC, ST, Female , PwBD అభ్యర్థులకు ఫీజు లేదు
🔥 జీతము :
- ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ప్రారంభంలో 1,44,200/- జీతంతో పాటు అలవెన్స్ లు ఇస్తారు.
- ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్టులకు ప్రారంభంలో 1,44,200/- జీతంతో పాటు అలవెన్స్ లు ఇస్తారు.
- డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకు ప్రారంభంలో 78,800/- జీతంతో పాటు అలవెన్స్ లు ఇస్తారు.
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు ప్రారంభంలో 56,100/- జీతంతో పాటు అలవెన్స్ లు ఇస్తారు.
- టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ప్రారంభంలో 56,100/- జీతంతో పాటు అలవెన్స్ లు ఇస్తారు.
- అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ప్రారంభంలో 44,900/- జీతంతో పాటు అలవెన్స్ లు ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారిని వారి విద్యార్హతలు వచ్చిన మార్కుల మెరిట్ మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 16-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి.
✅ Download Notificaion – Click here