Headlines

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Agricultural Research Station Recruitment 2024 | Latest jobs News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పోస్టుల సంఖ్య, ఇంటర్వ్యూ తేదీ, ఇంటర్వ్యూ ప్రదేశము ఇలాంటి వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు ఉద్యోగానికి అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి. ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

AP వ్యవసాయ కళాశాలలో ఉద్యోగాలు – Click here 

✅ మీ Whatsapp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు

జిల్లా కోర్టులో ఉద్యోగాలు – Click here

🔥 పోస్టుల పేర్లు : ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్లు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 01

🔥 అర్హత : అగ్రికల్చర్ లేదా సీడ్ టెక్నాలజీలో డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 జీతము : 18,500/-

🔥 ఫీజు : లేదు 

🔥 కాల పరిమితి : 11 నెలలు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తెలుగువారికి 550 పోస్టులు – Click here 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 05-09-2024 ఉదయం 10:00 నుండి ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.

🔥 అప్లై విధానము : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

  • ఇంటర్వ్యూ కి వెళ్లే అభ్యర్థులు బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ అట్టేస్డ్డ్ జిరాక్స్ కాపీలు తో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు – Click here

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారిని ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు..

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ , ఘంటసాల, కృష్ణాజిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!