తెలంగాణ రాష్ట్రంలో మూలుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నుండి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 50,000/- రూపాయలు వరకు జీతం ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే మీ CV మెయిల్ చేసి అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఇంగ్లీష్ మరియు ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ బోధించుటకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 06
🔥 జీతము : గరిష్టంగా 50,000/- వరకు ఇస్తారు.
🔥 అర్హత : క్రింది విధంగా అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు..
🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు తమ CV మరియు అవసరమైన అన్ని సర్టిఫికెట్ స్కాన్ చేసి మెయిల్ కి పంపించాలి.
Mail I’d – [email protected]
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారిలో Shortlist అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 12-09-2024