పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నుండి 1021 పోస్టులు తో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ Download లింక్స్ ఆర్టికల్ చివర్ లో ఇవ్వబడినవి. నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు తెలుసుకొని ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Power Grid Corporation Of India Limited (PGCIL)
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : HR Executives , Secretarial Assistants etc
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 1021
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు
🔥 జీతము : 17,500/-
🔥 అర్హత : 10th పాస్ / Diploma / Any డిగ్రీ
🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అప్లికేషన్ విధానం : Online
🔥 ఎంపిక విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యూ లేదు
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 20-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి.
✅ Download Notificaion – Click here