రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వికాస్ నిగం లిమిటెడ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులకు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు ,ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ పంపించవలసిన చిరునామా ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఆర్టికల్ చివర్లో ఇవ్వబడినవి.
😳 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు – Click here
🏹 BEML లో అసోసియేటివ్ ఉద్యోగాలు – Click here
🏹 ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (RVNL)
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : DGM (ఫైనాన్స్) , Sr.MGR (ఫైనాన్స్) , Asst.MGR (ఫైనాన్స్) , Sr. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా 24 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అవి
- DGM (ఫైనాన్స్) – 06
- Sr.MGR (ఫైనాన్స్) – 06
- Asst.MGR (ఫైనాన్స్) – 02
- Sr. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – 10
🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారి యొక్క వయస్సు 01-08-2024 నాటికి లెక్కిస్తారు.
- DGM (ఫైనాన్స్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
- Sr.MGR (ఫైనాన్స్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
- Asst.MGR (ఫైనాన్స్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
- Sr.ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) ఉద్యోగాలకు గరిష్ట వయసు 35 సంవత్సరాలు
🔥 జీతము :
- DGM (ఫైనాన్స్) ఉద్యోగాలకు పే స్కేల్ 70,000/- నుండి 2,00000/- + Allowances + PRP (IDA)
- Sr.MGR (ఫైనాన్స్) ఉద్యోగాలకు పే స్కేల్ 60,000/- నుండి 1,80,000/- + Allowances + PRP (IDA)
- Asst.MGR (ఫైనాన్స్) ఉద్యోగాలకు పే స్కేల్ 30,000/- నుండి 1,12,000/- + Allowances + PRP (IDA)
- Sr.ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) ఉద్యోగాలకు పే స్కేల్ 27,000/- నుండి 1,00000/- + Allowances + PRP (IDA)
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి స్క్రీనింగ్ నిర్వహించి పరీక్ష మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 05-09-2024
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
Dispatch Section, Ground Floor, August Kranti Bhawan, Bhikaji Cama place, R.K Puram, New Delhi – 110066
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి.
✅ Download Notification – Click here
✅ Download Application – Click here