Headlines

Social Media Executive ఉద్యోగాలు | Sugar Cosmetics Social Media Executive Recruitment 2024 | Latest jobs in Telugu

ప్రముఖ సంస్థ అయిన Sugar Cosmetics అనే సంస్థలో Social Media Executive పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ జాబ్స్ కు 10+2 లేదా Any Degree అర్హతతో అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక  విధానము, జీతము ,అప్లై విధానము , ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Sugar Cosmetics 

🔥 భర్తీ చేసే పోస్టులు : Social Media Executive 

🔥 అర్హతలు : 10+2 / ఏదైనా డిగ్రీ 

🔥 జీతము : ప్రారంభంలో దాదాపుగా 25,000/- జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవము ఉన్న వారు అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 24-09-2024 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 ఉద్యోగంలో జాయిన్ అయిన వారు చేయాల్సిన వర్క్ : ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారు Sugar Cosmetics సంస్థలో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ గా పని చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

🔥 Job Location : Work from office 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!