ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుండి 49 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో 20-09-2024 తేది లోపు అప్లై చేయాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ ఫీజు, పరీక్ష తేదీ వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఆర్టికల్ చివర్లో ఇవ్వబడినవి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుండి విడుదలైంది
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : IRDAI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, PG పుర్తి చేసి ఉండాలి.(పూర్తి నోటిఫికేషన్ చదవండి)
🏹 BEML లో అసోసియేటివ్ ఉద్యోగాలు – Click here
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 49
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🏹 ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు 44,500/- 89,150/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🏹 నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 ఫీజు :
- జనరల్ , ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు ఫీజు 750/-
- SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు 100/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు Online విధానములో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🏹 హైకోర్టులో పదో తరగతి అర్హతతో ప్యూన్ ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులను ప్రిలిమినరీ పరీక్ష, వివరణాత్మక పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ వంటి వివిధ దశల ఆధారముగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 160 ప్రశ్నలు 160 మార్కులకు ఇస్తారు. అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ఈ పరీక్ష హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.
🔥 పరీక్షా కేంద్రాలు : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ లేదా గుంటూరులో పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తారు.
- తెలంగాణలో హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 20-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి.
✅ Download Notification – Click here