తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూకు హజరు కావాలి. ఈ జాబ్స్ కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల , అదిలాబాద్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 44
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ , CAS – RMO , CAS , CMO
🔥 ఇంటర్వ్యూ తేదీ : 04-09-2024
🔥 ఇంటర్వ్యూ సమయం : 04-09-2024 తేదిన ఉదయం 10:30 నిమిషాల నుండి సాయంత్రం 4:00 వరకు నిర్వహిస్తారు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (04-09-2024) నాటికి
🔥 గరిష్ట వయస్సు : 69 సంవత్సరాలు (04-09-2024) నాటికి
🔥 అర్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు కలిగిన యునివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి MBBS / MD / DNB / MS విద్యార్హతలు ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
🔥 ఫీజు : ఇంటర్వ్యూ ఫీజు లేదు
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు. కేవలము ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 జీతము :
- ప్రొఫెసర్ పోస్టులకు 1,90,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 1,25,000/-
- CAS – RMO పోస్టులకు 52,000/-
- CAS పోస్టులకు 52,000/-
- CMO పోస్టులకు 52,000/-
🔥ఇంటర్వ్యూ అడ్రస్ : డైరెక్టర్ ఆఫీస్, RIMS, హైదరాబాద్
🔥 Download Notification – Click here
🔥 Download Application – Click here