ప్రపంచంలోనే దిగ్గజ సంస్థ అయిన Amazon లో Team Lead పోస్టులకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎంపికైన వారికి 32,000/- జీతము ఇస్తారు. హైదరాబాద్ లో జాబ్ లొకేషన్ ఇస్తారు.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేసే పోస్టులు : Supply Chain / Transport Management విభాగంలో Team Lead పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడం , వ్రాయండం మరియు చదవండం వచ్చి ఉండాలి.
- Microsoft Office ఉత్పత్తులు మరియు అప్లికేషన్‌లతో అనుభవ ఉండాలి.
- MBA పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 జీతము : ప్రారంభంలో 32,000/- జీతము ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 ఉద్యోగంలో జాయిన్ అయిన వారు చేయాల్సిన వర్క్ : Amazon సంస్థలో Supply Chain / Transport Management విభాగంలో Team Lead గా వర్క్ చేయాల్సి ఉంటుంది.
🔥 Job Location : Hyderabad
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. తరవాత ఇంటర్వ్యూ కు వెళ్ళండి.