ఆంధ్రప్రదేశ్ లో 795 పోస్టులకు రెండు ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులు తాజాగా ప్రకటించిన ఈ జాబ్ మేళాలలో పాల్గొని ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పదో తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ ,బీ.ఫార్మసీ, బి.ఫార్మసీ వంటి వివిధ అర్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనుటకు అర్హులు.
ఈ జాబ్ మేళాకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని పూర్తిగా తెలుసుకొని జాబ్ మేళాలో పాల్గొనండి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 795
🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, డి.ఫార్మసీ, బి.ఫార్మసీ
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు.
🔥 జాబ్ మేళా జరిగే తేదీ : ఆగస్టు 31వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..
🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – జీతం :
విశాఖపట్నంలో జాబ్ మేళా వివరాలు :
- విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ లో నిర్వహించే జాబ్ మేళాలో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం మరియు మెడ్ ప్లస్ సంస్థల్లో ఉద్యోగాలకు ఈనెల 31వ తేదీన జాబ్ మీద నిర్వహిస్తున్నారు.
- ఈ జాబ్ మేళాకు 20 నుంచి 30 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు హాజరు కావచ్చు.
- ఎంపికైన వారికి వారి అర్హతను ఆధారంగా చేసుకుని 15,000/- నుండి 17,500/- వరకు జీతం వస్తుంది.
ఆన్లైన్ జాబ్ మేళా వివరాలు :
- ఆన్లైన్ విధానంలో నిర్వహించే జాబ్ మేళాలో Flipkart, Indo MIM, Tata Wistron, TCl సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- ఈ జాబ్ మేళాకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు హాజరు కావచ్చు.
- ఈ జాబ్ మేళాలో భర్తీ చేసే ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే మీ అర్హతను ఆధారంగా చేసుకుని 14,300/- నుండి 20,000/- వరకు జీతం ఇస్తారు.
🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.
- ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి..
🏹 విశాఖపట్నంలో జాబ్ మేళా వివరాలు – Click here
🏹 ఆన్లైన్ జాబ్ మేళా వివరాలు – Click here