Headlines

TCS సంస్థ భారీ రిక్రూట్మెంట్ | TCS Talent Acquisition Recruiters & Intern Recruitment 2024 | TCS Hiring For Freshers 

దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన టాటా గ్రూప్ కు చెందిన TCS సంస్థలో Talent Acquisition Recruiters మరియు Intern అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత గల వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి Work From Home / Work From Office జాబ్ పొందవచ్చు.

ఎంపికైన వారికి ప్రారంభంలో 23,500/- జీతముతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : TCS 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Talent Acquisition Recruiters మరియు Intern

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి.

🔥 జీతము : ప్రారంభంలో జీతము 23,500/- ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-09-2024

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానంలో టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి కంపెనీవారు ఎంపిక చేస్తారు. 

🔥 ఉద్యోగము – భాద్యతలు : 

  • పరిశోధన సమస్యలు మరియు వాటి కోసం డిజైన్ పరిష్కారాలను నిర్వహించాలి.
  • పరిశ్రమ స్థాయి డేటాను వర్తింపజేయడం ద్వారా ప్రోటోటైప్ పరిష్కారాలను అభివృద్ధి చేయాలి.
  • టాప్-టైర్ కాన్ఫరెన్స్ మరియు జర్నల్స్‌లో పరిశోధన పత్రాలను ప్రచురించాలి.
  • అక్షరాస్యత సర్వే నిర్వహించి అవకాశాలు మరియు సవాళ్లను గుర్తించాలి.
  • సాధనాలు మరియు ఉత్పత్తుల అభివృద్ధికి సహకరించాలి.
  • పారిశ్రామిక పరిశోధనలో అభివృద్ధి చెందుతున్న పోకడలు మరియు సాంకేతికతల గురించి తెలుసుకోవాలి.
  • అనువర్తిత పరిశోధనలో ఉన్న సవాళ్లను నిర్వచించాలి.
  • పరిశోధన సమస్యలు మరియు క్రమపద్ధతిలో పరిష్కారాలను రూపొందించాలి.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home / Work From Office 

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🏹 Intern Jobs Apply Link – Click here

🏹  Talent Acquisition Recruiters Jobs Apply Link – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!