భారత ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన INLAND WATERWAYS AUTHORITY OF INDIA నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హతతో పాటు ఇతర అర్హతలతో కూడా భర్తీ చేస్తున్న పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : INLAND WATERWAYS AUTHORITY OF INDIA
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రేడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ , స్టోర్ కీపర్ , మాస్టర్ 2nd క్లాస్, స్టాఫ్ కార్ డ్రైవర్, మాస్టర్ 3rd క్లాస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్ / మెకానికల్ / మెరైన్ ఇంజనీరింగ్ / నావెల్ ఆర్కిటెక్చర్)
🔥 అర్హతలు : 17-09-2024 నాటికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🏹 BEML లో అసోసియేటివ్ ఉద్యోగాలు – Click here
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 37
🔥 వయస్సు :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు స్టోర్ కీపర్ కు ఉద్యోగాలకు గరిష్ట వయస్సు – 25 సంవత్సరాలు
- లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రేడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ , స్టాఫ్ కార్ డ్రైవర్, మాస్టర్ 3rd క్లాస్ పోస్ట్ కు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
- అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ , మాస్టర్ 2nd క్లాస్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
🔥 వయసులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదేళ్లు
- OBC అభ్యర్థులకు మూడేళ్లు
- PwBD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా పే స్కేల్ ఉంటుంది.
- అసిస్టెంట్ డైరెక్టర్ – 56,100/- నుండి 1,77,500/-
- అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ – 56,100/- నుండి 1,77,500/-
- లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ – 36,400/- నుండి 1,12,400/-
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ – 36,400/- నుండి 1,12,400/-
- డ్రేడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ – 36,400/- నుండి 1,12,400/-
- స్టోర్ కీపర్ – 25,500/- నుండి 81,100/-
- మాస్టర్ 2nd క్లాస్ – 25,500/- నుండి 81,100/-
- స్టాఫ్ కార్ డ్రైవర్ – 19,900/- నుండి 63,200/-
- మాస్టర్ 3rd క్లాస్ – 19,900/- నుండి 63,200/-
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 18,000/- నుండి 56,000/-
- టెక్నికల్ అసిస్టెంట్ – 35,400/- నుండి 1,12,400/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
🏹 హైకోర్టులో పదో తరగతి అర్హతతో ప్యూన్ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు ఫీజు 500/-
- SC , ST, PwBD అభ్యర్థులకు ఫీజు 200/- రూపాయలు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టుల ఎంపికలో భాగంగా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి
🔥 Download Notification – Click here