తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్ విడుదల చేసారు..
జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ఈ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తి చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? ఈ పోస్టులకు ఎంత జీతం ఇస్తారు ? అప్లికేషన్ ఎక్కడ అందజేయాలి ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 30వ తేదీలోపు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రాంకి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం , మేడ్చల్ మల్కాజ్ గిరి
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : MLHP, Staff Nurse, Pharmacist, DEO కం అకౌంటెంట్ , SNO, సపోర్టింగ్ స్టాఫ్ మరియు మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : మొత్తం పోస్టులు సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 28-08-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-08-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన వారికి పది సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఫీజు : 500/-
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు అనుభవం ఉంటే మార్కులు కేటాయించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ : District Medical & Health Officer, Medchal – Malkajgiri District) and shall be submitted in 0/o DM&HO, F1, IDOC, Anthaipally, Medchal-Malkajgiri District
Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి.
✅ Download Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here