ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 500 ఖాళీలతో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఆగస్టు 28వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ మధ్య సబ్మిట్ చేయవచ్చు.
మొత్తం 500 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్ లో ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.
🏹 ఇంటర్ అర్హతతో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు
🔥 అర్హతలు : 17-09-2024 నాటికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🏹 BEML లో అసోసియేటివ్ ఉద్యోగాలు – Click here
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 500
🔥 వయస్సు : 01-08-2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు.
🔥 వయసులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదేళ్లు
- OBC అభ్యర్థులకు మూడేళ్లు
- PwBD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రతి నెల 15 వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
🏹 హైకోర్టులో పదో తరగతి అర్హతతో ప్యూన్ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC అభ్యర్థులు 800/- రూపాయలు ఫీజు తో పాటు జీఎస్టీ చెల్లించాలి.
- మహిళలు మరియు ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులు 600/- రూపాయలు ఫీజు తో పాటు జీఎస్టీ చెల్లించాలి.
- PwBD అభ్యర్థులు 400/- రూపాయలు ఫీజు తో పాటు జిఎస్టి చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టుల ఎంపికలో భాగంగా ఆన్లైన్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆన్లైన్ టెస్ట్ లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఈ పోస్టులకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది
🔥 పరీక్ష విధానం : మొత్తం 100 ప్రశ్నలు వంద మార్కులకు ఉంటాయి. ఈ ప్రశ్నలు అన్ని మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
- జనరల్ లేదా ఫైనాన్సియల్ ఎవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు
- జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు
- క్వాంటిటీటివ్ మరియు రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు
- కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 17-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి
🔥 Download Notification – Click here