Headlines

ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BEML Trainee Recruitment 2024 | Government Office Assistant jobs Recruitment 2024

బెంగళూర్ లో ఉన్న భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుండి ఒప్పంద ప్రాతిపదికన 100 గ్రూప్-C ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 4వ తేది లోపు తమ దరఖాస్తులను అప్లై చేయాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివర్ లో లింక్ ఇవ్వబడినది..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) 

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ITI ట్రైనీలు , ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీలు 

🔥 అర్హతలు : 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 100

  • ITI ట్రైనీలు – 54
  • ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీలు – 46

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి 04-9-2024 నాటికి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

🔥 జీతము : 

  • ఎంపికైన వారికి మొదటి సంవత్సరం శిక్షణ సమయం లో 15,000/- ఇస్తారు.
  • రెండో సంవత్సరం కాంట్రాక్టు పీరియడ్ సమయంలో 20,000/- స్టైఫండ్ గా ఇస్తారు.
  • రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారికి 16,900/- నుండి 60,650/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 04-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!