Headlines

AP లో 668 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Latest Jobs Notifications 2024 | Latest Jobs Recruitment in Telugu

ఆంధ్రప్రదేశ్ లో 8 ప్రముఖ సంస్థల్లో 668 పోస్టులకు నిరుద్యోగులతో భర్తీ చేసేందుకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఆగస్టు 30వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా పదో తరగతి నుండి పీజీ వరకు వివిధ రకాల అర్హతలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆగస్టు 30వ తేదీన జరిగే జాబ్ మేళాలో స్వయంగా పాల్గొనండి..

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన మహిళ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా 

🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 668

🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ మరియు ఇతర అర్హతలు

🔥 వయస్సు : 

  • అమెజాన్ వేర్ హౌస్ లో ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • సినర్జిస్ కాస్టింగ్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • వరుణ్ మోటార్స్ ఉద్యోగాలకు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • మెడ్ ప్లస్ ఫార్మా లో ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • పేటీఎంలో ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • ఇన్నోవ్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • ముత్తూట్ ఫైనాన్స్ లో ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 జాబ్ మేళా జరిగే తేదీ : ఆగస్టు 30వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 

🔥 జాబ్ మేళా జరిగే ప్రదేశం : జిల్లా ఉపాధి కార్యాలయం, కంచరపాలెం, విశాఖపట్నం జిల్లా

🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – జీతం :

  • అమెజాన్ వేర్ హౌస్ లో ఉద్యోగాలకు ఎంపిక అయితే 18000/- నుండి 20,000/- వరకు జీతం ఉంటుంది. 
  • సినర్జిస్ కాస్టింగ్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఎంపిక అయితే 13000 నుండి 14 వేల వరకు శాలరీ ఉంటుంది. 
  • వరుణ్ మోటార్స్ ఉద్యోగాలకు ఎంపిక అయితే 16,500/- నుండి 34,000/- వరకు జీతం ఉంటుంది.
  • రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగాలకు ఎంపిక అయితే 20,000/- వరకు జీతం ఉంటుంది.
  • మెడ్ ప్లస్ ఫార్మా లో ఉద్యోగాలకు ఎంపిక అయితే 10,500/- నుండి 18,000/- వరకు జీతం ఉంటుంది. 
  • పేటీఎంలో ఉద్యోగాలకు ఎంపిక అయితే 21,500/- వరకు జీతం ఉంటుంది.
  • ఇన్నోవ్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఎంపిక అయితే 12,000/- నుండి 15,000/- వరకు జీతం ఉంటుంది.
  • ముత్తూట్ ఫైనాన్స్ లో ఉద్యోగాలకు ఎంపిక అయితే 1.8 LPA నుండి 2.2 LPA వరకు జీతం ఉంటుంది.

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ క్రింది ఇవ్వబడినది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.

  • ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి..

 ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!