Headlines

26,600/- జీతంతో Sharechat లో ఉద్యోగాలు | Sharechat Intern Latest Recruitment | Latest work from home jobs in Sharechat

ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాప్ అయినా Sharechat నుండి Intern పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ ఏదైనా డిగ్రీ విద్యార్ధి కలిగిన వారు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన తర్వాత చక్కగా ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం కూడా ఇస్తారు. ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

ఎంపికైన వారికి ప్రారంభంలో 26,600/- జీతముతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ రిక్రూట్మెంట్ షేర్ చాట్ (Sharechat) అనే సంస్థలో ఉద్యోగాల కోసం విడుదల చేశారు.

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : ఈ రిక్రూట్మెంట్ ద్వారా Intern అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు

🔥 జీతము :

  • దాదాపుగా 26,600/- రూపాయల జీతం ఉంటుంది.
  • కంపెనీవారు ఉద్యోగులకు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానంలో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి కంపెనీవారు ఎంపిక చేస్తారు. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ప్రెషర్స్ ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను కంపెనీ వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!