Headlines

పదో తరగతితో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు | ICSIL Project Associate and Driver Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) నుండి డ్రైవర్ మరియు ప్రాజెక్టు అసోసియేట్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ మరియు ప్రాజెక్టు అసోసియేట్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన వారు ఆగస్టు 26వ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీలోపు అప్లై చేయాలి.

👉 రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేసేయండి…

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఈ నోటిఫికేషన్ ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేసే పోస్టులు : ICSIL లో డ్రైవర్ మరియు ప్రాజెక్టు అసోసియేట్ అనే ఉద్యోగాలు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం పోస్టులు : 12

  • డ్రైవర్ – 11
  • ప్రాజెక్ట్ అసోసియేట్ – 01

🔥 జీతము : 

  • డ్రైవర్ – 21,215/-
  • ప్రాజెక్ట్ అసోసియేట్ – 46,000/-

🔥 వయస్సు :

  • డ్రైవర్ పోస్టులకు గరిష్ఠ వయస్సు – 50 సంవత్సరాలు
  • ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు గరిష్ట వయస్సు లేదు.

🔥 అర్హతలు : 

  • డ్రైవర్ ఉద్యోగాలకు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు అర్హులు మరియు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు PG / B.tech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :  ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ఆగస్ట్ 26వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 2వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!