Headlines

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా Hetero సంస్థలో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ | Latest Walk-in Interviews in Andhra Pradesh | AP Job Mela 

15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ , ప్రముఖ ఫార్మ సంస్థ అయిన Hetero ద్వారా నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నారు . అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఈ జాబ్స్ కి ఎంపిక కావచ్చు. ఇంటర్వ్యూ కి వెళ్లే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ముందుగా ఆర్టికల్ చివర్ లో ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆగస్టు 28వ తేదీన స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా Hetero సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ కెమిస్ట్రీ, QA లేదా QC డిపార్ట్మెంట్ (ట్రైని) , జూనియర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

🔥 జీతము వివరాలు : 

  • బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారికి 2.76 LPA జీతం ఇస్తారు. (30,000 బోనస్ ఉంటుంది)
  • ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారికి 2.8 LPA జీతం ఇస్తారు. (30,000 బోనస్ ఉంటుంది)
  • ITI పూర్తి చేసిన వారికి 2.2 LPA జీతం ఇస్తారు. (25,000 బోనస్ ఉంటుంది)

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 60

🔥 శిక్షణ కాలం : 30 రోజులు

🔥 అర్హతలు : బీఎస్సీ (కెమిస్ట్రీ) , ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) , ITI (ఫిట్టర్) { 2021 నుండి 2024 మధ్య ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు} 

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్న వారు ఉద్యోగాలకు అర్హులు.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు గరిష్టంగా 26 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులవుతారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు అర్హత గలవారు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 27-08-2024

🔥 ఇంటర్వ్యూ తేదీ : 28-08-2024

🔥 ఇంటర్వ్యు ప్రదేశం : PSC and KVSC Government Degree College, Nandyal , Nandyal District.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్

🔥 రిజిస్ట్రేషన్ లింక్ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలి. రిజిస్ట్రేషన్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించవలసిన నంబర్స్ : 9182217075 , 8297812530 , 9440224291

Registration Link – Click here 

✅ Notification Details – Click here 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!