భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్లేస్మెంట్ కన్సల్టెంట్ మరియు వివిధ ఇతర రకాల ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో 09-09-2024 తేది లోపు అప్లై చేయాలి.
👉 రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేసేయండి…
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
▶️ Phonepe లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ అఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ.
🔥 భర్తీ చేసే పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్లేస్మెంట్ కన్సల్టెంట్ , లైబ్రేరియన్
🔥 మొత్తం పోస్టులు : మొత్తం 12 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 10
- లైబ్రేరియన్ – 01
- అసిస్టెంట్ ప్లేస్మెంట్ కన్సల్టెంట్ – 01
▶️ ISRO లో 10th / 12th అర్హతతో ఉద్యోగాలు
🔥 జీతము :
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – పోస్టులను అనుసరించి 35,000/- నుండి 46,400/-
- లైబ్రేరియన్ – 30,000/-
- అసిస్టెంట్ ప్లేస్మెంట్ కన్సల్టెంట్ – 35,000/-
🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు
🔥 అర్హతలు : Any డిగ్రీ / MBA, BE / B.Tech / M.Tech / PG , B.Lib.Isc / M.Lib.Isc
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 9వ తేదీ లోపు అప్లికేషన్ పంపించాలి.
▶️ పోస్టల్ GDS కొత్త నోటిఫికేషన్ విడుదల
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 5వ తేదీలోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా :
“Joint Director & Head, CIPET: IPT Murthal, Near DCRUST Campus, 50th Mile Stone, NH-1, Murthal, Sonipat – 131039 (Haryana) ”
🔥 ముఖ్య గమనిక : ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి.